Logili Books

Short Stories

Gowthami Thiram Kathalu

By Ratnakar Penumaka

₹195
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gowthami Thiram Kathalu
Publisher
Ratnakaraa Prachurannalu
ISBN
MANIMN3362
Binding
Papar Back
Published Date
Jan, 2022
Number Of Pages
140
Language
Telugu
Availability
In Stock
About this book

తీరంలో కొన్ని అడుగుజాడలు

- దాట్ల దేవదానం రాజు, కళైమామణి పురస్కార గ్రహీత. సమాజం లోని వ్యక్తులందరూ మనకు పరిచయస్తులు కారు. భిన్న ప్రవృత్తులు గలవారు, భిన్న | వ్యాపకాలతో బతుకు పోరు సాగించేవారు, భిన్న మానసిక చిత్తంతో మసలేవారు, సమస్యల్ని ఎదుర్కొనే | సాహసం గలవారు, సమస్యను పరిష్కరించుకోవడం చాతగాక విఫలమయ్యేవారు, చిత్రవిచిత్రంగా ప్రవర్తించే వారు, విలువల పట్ల నమ్మకం లేనివారు, విలువల ప్రమాణంగా జీవించేవారు, మానవ సంబంధాల పట్ల అవగాహన లేనివారు, శ్రమను నమ్ముకునే వారు... ఇట్లా లెక్కకు మించిన స్వభావాల కలబోత ఈ సమాజం. కొన్ని కొత్త కథలు చదవడం వల్ల అనేక రకాల భావ వైవిధ్యంతో ఉండే మనుషులు ఖచ్చితంగా పరిచయం అవుతారు. కథలన్నీ సామాజిక చరిత్రలో భాగమే కదా. రచయితలు నమోదు చేస్తేనే వివిధ !

ప్రాంతాల్లోని మనుషుల మనోభావాలు తెలుస్తాయి. దీని వలన కొన్ని సంఘటనలు, మాటల తీరు, కొత్త జీవన సందర్బాలు, కొత్త ప్రాంతాల స్థితిగతులు, స్నేహావరణపు మేలు కీడులు, మనుష్యుల మధ్య తారతమ్యాలు | కూడా పరిచయం అవుతాయి. తెలియని లోకాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. గోదావరి తీర |

గ్రామాల ప్రస్తావనలు, పరిసరాలు ముఖ్యంగా నది చుట్టూ అల్లుకున్న బతుకులను కథలుగా చిత్రించే | ప్రయత్నం చేశారు పెనుమాక రత్నాకర్. అంతకుమించి గౌతమీ తీరం పరివాహక ప్రాంతం లోని పాదముద్రల | ఆనవాళ్లు ఈ కథల్లో కనబడతాయి.

ఆర్థిక, సామాజిక సంబంధాలు మనిషి జీవితంలో సృష్టించే కల్లోలాలను తన అనుభవ పరిధిలో ఆలోచించి వాస్తవిక సంఘటనల ఆధారంగా రత్నాకర్ కథల ఇతివృతాల్ని ఎమురు - 1.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?