Logili Books

Short Stories

Grahanam Veedina Vela

By Bandi Usha

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Grahanam Veedina Vela
Author
Publisher
Bandi Usha
ISBN
MANIMN4812
Binding
Papar back
Published Date
May, 2019
Number Of Pages
89
Language
Telugu
Availability
In Stock
About this book

అమ్మ ఒడి

"హాయ్ జానీ, ఇంకా సిస్టమ్ మీదే ఉన్నావు" అంటూ వచ్చింది దీవి "హాయ్ దీపూ చెప్పాపెట్టకుండా వచ్చి హడావిడి చేస్తున్నావు" అం

"అయ్యో నీకీ మతిమరుపు ఏంటే బాబు లాస్ట్ వీక్ కలిసినప్పుడే చెప్పాను ఈ రోజు ఆడిటోరియంలో పాడుతా తీయగా లైవ్ ప్రోగ్రాం ఉందని. మనిద్దరిక రెండు టికెట్లు సంపాదించాను” అంది దీపిక.

"ఏంటి అమెరికాలో పాడుతా తీయగా ప్రోగ్రామా?" ఒకింత ఆశ్చర్యంగా

అడిగింది జానకి.

"ఇంకా ఏ కాలంలో ఉన్నావే బాబు. లాస్ట్ వీక్ చెప్పిందంతా మర్చిపోయావు" చిరుకోపంగా అంది దీపిక.

"సారీనే”

"ఫర్లేదులే త్వరగా బయలుదేరు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక్క ప్రోగ్రాం అయిపోతుంది.”

"సరేలేవే. రెండు నిమిషాలు ఉండు. ఈ రోజు పర్సనల్ మెయిల్స్ చెక్ చేసుకోలేదు” అంటూ మెయిల్ ఓపెన్ చేసింది జానకి.

“కార్తీక్ సీరియస్.. స్టార్ట్ ఇమిడియట్లీ" - రమేష్ కార్తీక్ స్నేహితుడు రమేష్ పెట్టాడు...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?