Logili Books

Novels

Gulamgiri

By Jyothirao Pule

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gulamgiri
Publisher
Hydrabad Book Trust
ISBN
HYDBOOKT25
Binding
Paparback
Published Date
2013
Number Of Pages
102
Language
Telugu
Availability
In Stock
About this book

భారతదేశంలో కులం గురించిన సిద్దాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తోలి దార్శనికుడు జ్యోతిరావు ఫులే. (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని అయన కోరుకున్నారు. ఫులే ఆలోచనలకీ, విశ్లేషణకీ 'గులాంగిరీ' అడ్డం పడుతుంది.1873 లో మొదటి సరిగా ప్రచురించబడిన ఈ పుస్తకం ఇప్పటికి ఆదరణ పొందుతూనే ఉంది.

ఈ పుస్తకం అంతా జ్యోతిరావు ఫులే, దోండిబా( వాసుదేవ్ ఖుంబార్) మధ్య సంవాదం లా సాగుతుంది.   

        ఏ రోజునైతే మనిషి బానిసగా మారిపోతాడో, ఆ రోజునే అతడి సద్గుణాల్లో సగభాగం నశిస్తుంది.

- హొమర్ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?