₹ 150
అభివృద్ధి అనే రాజకీయ ప్రవాసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తున్నాయి. నిలదీస్తున్నాయి. స్థానికత విశ్వజనీనతగా పరిణామం చెందే క్రమాన్ని ఈ కథలు సూచిస్తాయి. ఆదివాసీ ప్రజలను పాత్రలుగా మలచడంలో, ఆ ప్రజల సంబంధాలను ఆవిష్కరించడంలో రచయిత జాగ్రత్తగా వ్యవహరించారు. తాను అధ్యాపకుడు కావడం వల్లనేమో చాలా కథల్లో విద్యారంగ ప్రసక్తి వస్తుంది. ఉత్తరాంధ్ర ఆదివాసీ ప్రజల సంభాషణలు ఈ కథలలో ఆకర్షణీయమైన విషయం. వస్తు చిత్రణలోనే కాదు వస్తు విస్తరణలోనూ రచయితలో సంయమనం వుంది.
- మల్లిపురం జగదీశ్
- Title :Guri
- Author :Mallipuram Jagadeesh
- Publisher :Sneha Kala Sahiti
- ISBN :MANIMN0429
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :196
- Language :Telugu
- Availability :instock