Logili Books

Novels

Hamsa Geetham

By Kommanapalli Ganapathi Rao

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Hamsa Geetham
Publisher
Sahiti Prachuranalu
ISBN
MANIMN7064
Binding
Paparback
Published Date
July, 2026
Number Of Pages
264
Language
Telugu
Availability
In Stock
About this book

రాత్రి పదిగంటల వేళ....

బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ ఎయిట్ విద్యుద్దీపాల కాంతిలో రసికత్వానికి రాచమార్గంలా ఉంది. ఖరీదైన ఆ ప్రాంతంలో అన్నిటికన్నా అధునాతనంగా కనిపించే ఓ భవంతి కోటి కోర్కెల తొలిరేయిని తలపుకు తెచ్చే కోటలా అలంకరింపబడి ఉంది.

అయినా అక్కడ ఆహుతులు లేరు ఏదో ఫంక్షన్ జరుగుతోందని చెప్పడానికి. అలా అలికిడి లేకపోలేదు.

పోర్టికోకి అభిముఖంగా వున్న విశాలమయిన హాల్లో ఓ రౌండ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ కుర్చీలు, వాటిపై వయస్సులో ఉన్న డజనుమంది అమ్మాయిలు కూర్చుని ఉన్నారు.

అందులో ఆంధ్రరాష్ట్రానికి చెందినవాళ్లే కాక ఇతర భాషల యువతులూ ఉన్నారు.

అందరూ అనుభవం గలవాళ్లే.

ఉద్యోగాల్లో కాదు. వ్యభిచారంలో-

సరిగ్గా పది రోజుల క్రితం దేశంలోని ప్రముఖ దినపత్రికలలో ఓ విచిత్రమయిన వార్త అనౌన్స్ చేయబడింది.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?