Logili Books

Novels

Joker

By Viswa Prasad

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Joker
Author
Publisher
Classic Books
ISBN
MANIMN1793
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
296
Language
Telugu
Availability
In Stock
About this book

                                విశ్వప్రసాద్ వందలాది రచనలు  చేసిన తెలుగు రచయిత. అయన కథలు, నవలలు, నాటికలు, కవితలు వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన సవ్యసాచి. తెలుగులో 500  లకు పైగా రచనలు చేశారు. నవలలోని  అంశాలు కూడా భిన్నమైనవి. డిటెక్టీవ్, సాంఘిక, పౌరాణిక రచనలే కాక సైన్స్ ఫిక్షన్ రాసిన మేధావి. 40  సంవత్సరాల క్రితమే 80  సంవత్సరాల తర్వాత సమాజన్ని చిత్రించిన నవలా కారుడు. ఈయన రచనలు హిందీ, మలయాళం, తమిళం, ఒరియా భాషల్లోకి అనువదించబడ్డాయి. అంతేకాదు, విశ్వప్రసాద్ 12  తెలుగు సినిమాలకు మాటలు రాశారు. అయన రచనలను పునర్ముద్రించడం మాకు గర్వకారణం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?