Logili Books

Novels

Nagalokayagam- 1 & 2

By Suryadevara Rammohana Rao

₹190
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nagalokayagam- 1 & 2
Publisher
Madhupriya Publications
ISBN
T123000033
Binding
Paparback
Published Date
2017
Number Of Pages
237
Language
Telugu
Availability
In Stock
About this book

     మహావృక్షాలు సైతం పెను గాలిచేత లాగబడి దూరంగా విసిరివేయబడినట్లు మానవుల ధర్మ గుణాలన్నీ కలికాలం చేత బలవంతంగా పెకలించి వేయబడతాయి. ఈ కాళీ ప్రభావం  ద్వాపరం నందు యుగ సంధికి ముందు నుంచే ఆరంభమైంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ముప్పై అయిదు సంవత్సరాలకు కలియుగం ఆరంభమయింది. అది శ్రీ కృష్ణ నిర్యాణం రోజునే  ఆరంభమైంది. తర్వాత వారం రోజులకు శ్రీకృష్ణుని ద్వారక నీట మునిగింది. ఈ కలియుగ ఆరంభ కాలానికి కాస్త ముందు వెనుకలుగా మూడు వంశ క్షయాలు జరిగాయి. కురుక్షేత్ర సంగ్రామంలో కురువంశ క్షయం జరిగింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?