₹ 215
1947 తర్వాత హిందీకథ కొత్త వైఖరి నవలంభించిందని చెప్పలేము. సాహిత్యానికి ఇలాంటి రేఖలు గీయలేము. కాని ఒక విషయం తప్పకుండా ప్రస్తావించగలము. రానురాను పాత కాలము ప్రవృత్తులు మాయమై పోతున్నాయి. వాటి స్థానాన్ని కొత్త ప్రవృత్తులు ఆక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో కథా వికాసము గూడా కాలానుగుణమైన దారులు వెతుక్కుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది.
హిందీ కథా వికాసము తన ప్రస్థానంలో ఎన్నోమైలు రాళ్లను దాటింది. ఒకవైపు భారతీయ సాహిత్యంలోని మానవతా వాదముతో మమేకమై మరోవైపు ఈనాటి జీవన విధానాన్ని సాక్షాత్కసరించుకుంటూ ఆధునిక స్వరూప స్వభావాలను ప్రోద్ది చేసుకుంటుంది.
- భీష్మ సాహని
- Title :Hindi Katha Sangrahamu
- Author :Bhishma Sahani
- Publisher :Sahitya Akademy
- ISBN :MANIMN1946
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :416
- Language :Telugu
- Availability :instock