₹ 125
విరపూజ దెసౌన్నత్యానికి, జాతిమహత్వానికి అత్యావశ్యకమైన పవిత్రానుష్ఠానము.
అందువల్లనే " జాతి తన వీరులను స్మరించుటవల్లనే జీవించి ఉండును" అన్నదానియందేన్తో సత్యమున్నది.
కత్తిపట్టి కదనరంగమున దూకువారే వీరులు కారు. దేశ దాస్యనిమోచనముకై, ప్రజల శ్రేయోమార్గమునకై శ్రమపడువారందరు వీరులే.
వీరుల రక్తమే జాతివృక్షమునకు ఎరువు.
ఆంగ్లకవులలో కార్లైలు కర్మయోగి, అయన "వీరులు, విరపూజ" అనే ఉద్గ్రందాన్ని వ్రాసి , వీరారాధన ఆవశ్యకతను లోకమునకు వెల్లడించెను.
- Title :Jathi Nirmathalu
- Author :Thurlapati Kutumbarao
- Publisher :Sri Raghavendra
- ISBN :MANIMN2250
- Binding :Paerback
- Published Date :2018
- Number Of Pages :240
- Language :Telugu
- Availability :instock