₹ 200
జీవితం ఎంతో విలువైనది... దాన్ని అందంగా మలచుకోవడంలోనే ఉంది విజ్ఞత అంతా!
పుట్టుకతోనే ఎవరు గొప్పవారు కాదు... అలాగే విల్లు మంచివాళ్లు విల్లు చెడ్డవాళ్లు లేక తెలివితక్కువ వాళ్లు అన్ని నిర్ణయించడం కూడా సరికాదు. పరిస్థితులు, పరిసరాలు మనిషి మనుగడ మీద తప్పక ప్రభావాన్ని చూపిస్తాయి.
నీటి బొట్టు పెనం మీద పడితే ఆవిరి అయిపోతుంది. తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది.... అదే ముత్యపు చిప్పలో పడితే నిజంగానే మంచి ముత్యంలా మారిపోతుంది... ఒక్కోసారి యాదృచ్చికంగా జరిగే సంఘటనలు మనుష్యుల జీవనగతినే మార్చుతూ ఉంటాయి.
- పెబ్బిలి హైమావతి
- Title :Jeevitam Andamainadi
- Author :Pebbilli Haimavathi
- Publisher :Preyamaina Rachayitalu
- ISBN :MANIMN1353
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :276
- Language :Telugu
- Availability :instock