Logili Books

Poetry

Kaaki

By Dr Kaki Job Sudarshan

₹25
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kaaki
Publisher
Visalaandhra Publishing House
ISBN
MANIMN1381
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
32
Language
Telugu
Availability
In Stock
About this book

"గబ్బిలాని" కీ "కాకి" కీ గంగానదికీ పిల్లకాలవకి ఉన్నంత అంతరం ఉన్నపటికీ, దానికీ దీనికి పోలిక చెప్పడం సహజమే. అది ఒక నిర్భాగ్యుడు గబ్బిలానికి చెప్పుకున్న సొద.

ఇది అచ్చంగా కాకి స్వగతం.

అల్ప సంఖ్యాకులు జాతి సంపద పై, సాంస్కృతిక, సామజిక, సారస్వత వారసత్వాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ వస్తున్న ఈ దేశంలో, "కాకి" ఒక కాకి గోల.

ఇప్పుడో, ఎప్పుడో అందరు పట్టించుకోవలసిన గోల.

ఇది డప్పు శబ్దంగా డమరుక నాదంగా దిక్కులు పిక్కటిల్లేలా వ్యాపించి సమన్యాయం దిశగా జాతిని అడుగులు వేయించి ఒక కాకి గోల. కాకి కీ ఉంది ఓ స్వగతం. కాకి గుండెలోనూ ఉందొక ఆర్తి. దీన్ని చదవడానిక్కూడా "ఆర్ద్ర హృదయం" కొంత అవసరం. ఆ ఆక్రోశానికి అక్షర రూపం ఈ కాకి.

- డా. కాకి జోబ్ సుదర్శన్

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?