Logili Books

Poetry

Sheelaksharaalu

By Sheela Veeraju

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sheelaksharaalu
Publisher
Smt Sheela Subhadradevi
ISBN
MANIMN7034
Binding
Paparback
Published Date
June, 2025
Number Of Pages
267
Language
Telugu
Availability
In Stock
About this book

ఋక్కులు

 

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా -

హీనంగా చూడకు దేన్నీ!

కవితామయమేనోయ్ అన్నీ!

 

రొట్టెముక్కా, అరటితాక్కా బల్లచెక్కా-

నీ వేపే చూస్తూ ఉంటాయ్!

తమ లోతు కనుక్కోనుంటాయ్!

 

తుపుగాళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం -

కాదేదీ కవిత కనర్హం! ఔనౌను శిల్ప మనర్హం!

 

ఉండాలోయ్ కవితావేశం!

కానీవోయ్ రస నిర్దేశం!

దొరకదటోయ్ శోభాలేశం!

 

కళ్ళంటూ ఉంటేచూపి,

వాక్కుంటే వ్రాపీ!

ప్రపంచమొక పద్మవ్యూహం!

కవిత్వమొక తీరని దాహం!.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?