₹ 81
గంగా - గోదావరి నదుల మధ్యనున్న విశాలమైన రాజ్యం కళింగ సామ్రాజ్యం. అతి పురాతన చరిత్ర కలిగింది. నౌకాయానంలో ఆనాటి కళింగ ప్రజలు దిట్టలు. కళింగ పట్నం రేపు నుండి సన్నని నూలుతో పాటు, అటవీ సంపదలు నౌకల మీద విదేశాలకు తరలివెళ్ళేవి. చరిత్రలో కళింగం మీద అశోకుడు 260 సంవత్సరములో చేసిన యుద్ధమే ప్రస్తావనకొస్తుంది. కానీ అంతకుముందు మహా పద్మనందుడు 424 సంవత్సరములో కళింగం మీద దండ యాత్ర చేసి కళింగుల ఆరాధ్య తీర్థంకరుడైన శీతలనాథుని విగ్రహాన్ని మగథకు తరలించుకుపోతాడు.
- ఈమని శివనాగిరెడ్డి
- Title :Kalinga Kharavela
- Author :Emani Sivanagi Reddy
- Publisher :Sri Raghavendra Publications
- ISBN :MANIMN1548
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :instock