• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kavulu Rasina Kathalu

Kavulu Rasina Kathalu By Siddhardha

₹ 350

వలస పక్షుల గానం...

- త్రిపుర

“హఠాత్ పునఃస్వప్న చైతన్యంలోకి

అసహజ దుఃఖంలోకి

కుహనా చిత్త విచ్ఛిత్తిలోకి కలలోంచి

కలలోకి మేల్కొని"

-వేగుంట మోహనప్రసాద్

శరత్కాలపు మేఘాల రంగుల్లోంచి ఒక ఒడ్డుకి చేరుతున్న అలలాగ పారి, పూర్తి అవని ప్రతిమ రూపానికి ఇంకా అంటుకుని వున్న మాయ అక్కడా అక్కడా కనిపిస్తూ వుంటే ఆ బుధవారపు సాయంకాలం, ఘనీభవించిన చిరు అలలాగా వచ్చి, కిటికీ అంచు మీద, ఆఖరికి పూర్తి అయిన ప్రతిమలాగా కూర్చుంది.

'బూటి అనుకున్నాను...' అన్నాను.

'అవును' అంది. ఆ మాట నీలి రంగు ఛాయల్లో నిద్రిస్తున్న తటాకంలో ఒక సువాసన, గులకరాయి సృష్టించిన తరంగాల వృత్తాల్లోంచి ప్రసరించిన ధ్వని కిరణంలాగా వుంది.

'బూటీవేనా నువ్వు?'

'బూటివి అని నువ్వే కదా అంటున్నావ్?'

'అవును. బూటే కాదు, బాబుట్టి వుంది. బాబుట్టే కాదు, కుబ్బ కూడా వుంది.'...............................

  • Title :Kavulu Rasina Kathalu
  • Author :Siddhardha
  • Publisher :Aju Publications
  • ISBN :MANIMN6887
  • Binding :Paparback
  • Published Date :2026
  • Number Of Pages :338
  • Language :Telugu
  • Availability :instock