Logili Books

Music and Songs

Kinnerasaani Paatalu

By Ch Suseelamma

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kinnerasaani Paatalu
Author
Publisher
Sri Ch. Lakshminarayana Publications
ISBN
MANIMN2258
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
108
Language
Telugu
Availability
In Stock
About this book

          20 వ శతాబ్దం మూడవ దశకంలో భావకవిత్వం పొంగులు ఎత్తిన రోజుల్లో నండూరి సుబ్బారావు ఎంకిపాటలు, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు "సముద్రంలో నుంచి మంచుకొండలు లేచి వచ్చినట్లుగా" ఉబికి వచ్చినాయి. ఎంకి పాటలు రసస్ఫూర్తి కలిగిన  ఖండకావ్యం అయింది. కిన్నెరసాని పాటలు రసవంతమైన మహాకావ్యంగా రూపొందింది. ఒక కథను ఆశ్రయించి రస ఉద్విగ్నంగా, భావుక తర్పణంగా వచ్చిన మహాకావ్యం కిన్నెరసాని పాటలు. దీనికి పూర్వం వచ్చిన అబ్బూరి వారి నదీసుందరి కానీ, అంతకుముందు వచ్చిన వసుచరిత్రలోని కథ శుక్తిమతి కథ కానీ నది లక్షణానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించదు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?