₹ 85
నేను ఎర్ర గులాబీని ఇస్తేనే సృత్య కూటమిలో నాతో కలసి నర్తిస్తానని ఆ అమ్మాయి చెప్పింది. అయితే... అయ్యో నా ఈ తోటంతట్లో ఒక్క గులాబియైనా లేదే?" అని ఆ తరుణ విద్యార్థి కంటతడి పెట్టాడు.
పచ్చని చెట్టు కొమ్మల్లో కూర్చునున్న కోకిల ఆ తరుణ విద్యార్థి మాటలు విని తన చిన్నారి ముక్కుతో పచ్చని ఆకులను పక్కకు జరిపి మొరసాచి చూచింది. "నా తోట మొత్తంలో ఒక్కటంటే ఒక్క గులాబీ లేదు కదా! అయ్యో! సంతోషం అనేది ఎంతటి అల్ప వస్తువుల్ని అనుసరించి ఉంటుంది. నేను మేధావుల అభిప్రాయాలను చదువుకున్నాను. తత్త్వ జ్ఞానపు తత్త్వాలను తెలుసుకున్నాను. అయినా ఒకే ఒక ఎర్ర గులాబీ కోసం నా జీవితమే ఒక శోకగీతంగా మారింది కదా? నా ఎద గూడు బాధకు విడిది అయింది కదా!" అని వెలిగే కళ్ళల్లో కన్నీటివాగు నింపుకున్న విద్యార్థి అనుకున్నాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
- Title :Kokila Gulabi
- Author :Ranganatha Ramachandra
- Publisher :Navachetana Book House
- ISBN :MANIMN2098
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock