• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Kujachara Parisodhana
₹ 100

          ఒక చిన్న జ్యోతిష వేత్త అయిన నేను మిత్రుల ప్రోత్సాహంతో జ్యోతిష గ్రంథాలు ప్రజాపయోగ నిమిత్తం అనేక గ్రంథాలు స్వయంగా వ్రాసిన, కొన్ని మూల గ్రంథాలయిన "సారవళి". "పరాశర హోరాశాస్త్రము" మరియు "ఫలదీపిక" లాంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన సంస్కృత గ్రంథాలను నేను ఆంధ్రీకరించానని మీకు తెలుసు.

           కాలంలో మార్పు సహజము. కాలమంటే మన సాంప్రదాయ, సంస్కార, విద్య, వివాహ మరియు అనేక జీవిత మార్గాలను మానవ మనుగడకు నిర్దేశించేదే కాలము. దీనిలో మార్పు తెచ్చి, వాటిని దోషరహితమయిన ఉచ్ఛస్థితిలో మూలాలను అదిమివేయక, పండితులు మరియు దైవజ్ఞులు తమ తమ అనుభవసారాన్ని ప్రజా స్రవంతికి విపులంగా విశదీకరించడమనేది వారి ప్రక్రియలలో ఒకటి. 

                                                                                                                   - డా. పండిత్ మల్లాది మణి