Logili Books

Animal Care

Labhasatiga Kundella Pempakam

By Dr C H Ramesh

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Labhasatiga Kundella Pempakam
Author
Publisher
Raitunestam Publications
ISBN
MANIMN7151
Binding
Paparback
Published Date
Nov, 2022
Number Of Pages
68
Language
Telugu
Availability
In Stock
About this book

కుందేళ్ళ పెంపకం - ప్రాముఖ్యత

కుందేళ్ళు, మొదటిసారిగా యూరోపియన్ వైల్డ్ కుందేళ్ళ నుండి ఉత్పన్నమైనాయి. ఆఫ్రికా దేశంలో మొదటిసారిగా పెంచబడ్డాయి. ఆసియాలో 3 వేల సంవత్సరాల క్రితం కుందేళ్ళను మాంసం కొరకు వినియోగించారు. ప్రపంచంలోని కుందేళ్ళ ఉత్పత్తిలో 85%, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఉంది. ఆ తర్వాత స్థానం చైనాకు దక్కుతుంది. కుందేళ్ళను అరబ్ దేశాల్లో మాత్రం పెంచడం అంటూ ఉండదు. మనదేశం, మొదటిసారిగా "న్యూజిలాండ్ వైట్" కుందేళ్ళను, యునైటెడ్ కింగ్డం నుండి దిగుమతి చేసికుంది. ఆ తర్వాత ఉన్నిని ఉత్పత్తిచేసే రకమైన అంగోరాజాతి, మాంసోత్పత్తి చేసే వైట్ జైంట్, జైంట్, సోవియట్ చించిల్లా రకాలను మనదేశం, రష్యా నుండి దిగుమతి చేసికుంది.

ఎ) కుందేళ్ళ ప్రత్యేకతలు :

  • రాళ్ళక్రింద రంధ్రాలు చేసికుని నివసిస్తాయి. కొన్నిసార్లు పగటివేళల్లో కనబడతాయి.
  • కుందేళ్ళు గుంపుల్లో జీవిస్తాయి.
  • జీవితకాలం 10-12 సం॥లు ఉంటుంది.
  • పెద్ద కుందేళ్ళు 40 సెం.మీ. వరకు ఎత్తు ఎదగగలవు. కొన్ని కుందేళ్ళు పసి పిల్లలంత సైజులో కూడా ఉంటాయి.
  • కుందేళ్ళ వెనుకకాళ్ళు, పాదాలు, పరుగెత్తడానికి, దూకడానికి వీలుగా పెద్దగా ఉంటాయి....................
Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?