Logili Books

Novels

Madireddy Sulochana Navala Sahityanusilanam

By Dr Soma Padmanabha Reddy

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Madireddy Sulochana Navala Sahityanusilanam
Publisher
Sahithi Publications
ISBN
MANIMN2161
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
237
Language
Telugu
Availability
In Stock
About this book

                             మానవుని సంస్కృతి వికాసం ప్రగతిని సూచిస్తుంది. అది బహుకోణాలలో దర్శితమవుతుంది. అందులో సాహిత్యం ఒకటి. ఇది మనిషికి ఆనందాన్ని కల్గిస్తుంది. ఆలోచనకు దోహదపడుతుంది. ఉత్తమ మార్గంలో నడిపిస్తుంది. రచయితలు, సాంఘిక , రాజకీయ, ఆర్థికాది విషయాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేస్తారు. "విశ్వ శ్రేయః కావ్యం" కావున ఎదో  ఒక ప్రయోజనమాశించే కావ్యం రచింపబడుతుంది . నన్నయ నుంచి నేటి వరకు గల తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే , అది మత, సాంఘిక , రాజకీయ ప్రభావాల కనుగుణంగా పలు పరిణామాల్ని పొందినట్లు విదితమవుతోంది . రచయితల అభిప్రాయాలలోను, అభిరుచులలోను మానవుని సాంఘిక జీవన విధానంలోను తరచు మార్పులు సంభవించడం చేత, ఆ ప్రభావం సాహిత్యం మీద అనివార్యమైంది.l

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?