• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Magic If Marikonni Kathalu

Magic If Marikonni Kathalu By Dr Chandra Shekar Indla

₹ 200

అ(న)ల్ప కథనాలలోని వాస్తవ జగత్తు

ఇప్పుడిక ప్రయాణంలో వెనకడుగే వేయాల్సిన సందర్భంలోకి వచ్చి చేరాము. చిన్న కథనాలు ll గా చాలా విస్తృతి వుంటుంది. విభిన్నతే విస్తృతికి మూలం కూడా. ఆ విభిన్నతలో పాత్రల విశిష్టమైన యాక్షన్ వల్లనే పాత్రల రూపురేఖలు unique గా బయటపడి వుంటాయి. అప్పుడే ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన అస్తిత్వంతో ఆకర్షించడం మొదలుపెడతాడు. ఇండ్ల చంద్రశేఖర్ కథలలో స్పష్టంగా అవగతం అయ్యే పాత్రల్లాగా. ఈ పాత్రలు ప్రపంచానికి చెందిన పాత్రలు. అవి ఎంత దిగువ జీవిత వాస్తవాలను మూటగట్టుకొని వచ్చాయో అంత విలువైన సత్య ఖనిజాల లాంటి వాస్తవాలు. అందుకే ఇవన్నీ అల్ప కథనాలలోని అనల్ప జీవన వాస్తవాల కథలని కూడా అంగీకరించక తప్పదు.

ఈ కథలలో మనం పాఠక సావాసం చేసే క్రమంలో ఏం ఒనగూడుతుంది అన్నది ప్రధానమైన చర్చ. చర్చ అంతా అంతరంగం నుంచి వాకిలి గడప మీద కూర్చొని పాఠకుడు ఔట్సైడ్ వరల్డ్ తో సోషియా పొలిటికల్ senses తో ముచ్చట్లు పెట్టుకునే చర్చగా నాకు తెలిసొస్తుంది అనివార్యంగా రచయితకిక్కడ ఏ అస్తిత్వమూ లేదు. అతని శూన్యం కూడా వుండదు.

ఈ కథలన్నీ నాకు రక్తమాంసాల ప్రవాసం ఉన్న జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. మంచి వచనాన్ని చదివి అందులో మునిగిపోయి ఈతలు కొడుతున్నప్పుడు కవిత్వానుభవము వచనానుభవము కలగలసి గొప్ప వాచకాను భవాన్ని అందిస్తున్నాయి. తద్వారా కలిగే పఠనానుభవం మనను michro histories వైపు దారి పట్టేలా Grand narretives ని పగులగొట్టుకొని బయటకు వచ్చేలా దారిని సుగమం చేస్తున్నాయి, "మ్యాజిక్ ఇఫ్" కథల్లోని శక్తి అంతా అధ్వితీయానుభవ.................

  • Title :Magic If Marikonni Kathalu
  • Author :Dr Chandra Shekar Indla
  • Publisher :Bhodhi Foundation
  • ISBN :MANIMN6534
  • Binding :Papar back
  • Published Date :Sep, 2025
  • Number Of Pages :141
  • Language :Telugu
  • Availability :instock