₹ 70
మేఘసందేశ కావ్యం ఒక శృంగార రసగుళిక. ఆలోచనామృతత్వాన్ని కలిగించే విశిష్టమైన రాసవత్తర కావ్యం. సంస్కృత భాషలో, దేశ విదేశ భాషలలో అనేక సందేశ కావ్యాలకు మార్గదర్శనం చేసిన మహా కావ్యమిది. పరిమాణంలో ఖండకావ్యమైన, విభిన్న కోణాల్లో భారతీయ చారిత్రక, భౌగోళిక, పరమార్ధికాంశాల వర్ణనలతో సాంస్కృతికంగా భారతదేశానికి గురు స్థానాన్ని కల్పించిన మహోత్తమ కావ్యం మేఘసందేశ కావ్యం.
'ధూమజ్యోతి స్సలిలమారుతాం సమూహః మేఘః' పొగ వెలుగు, నీరు, గాలి, వీటి సముదాయమే మేఘం. అలాంటి మేఘాన్ని చైతన్యవంతుడు సత్యగుణసంపన్నుడు అయిన మహోన్నత దివ్యవ్యక్తిగా శక్తిగా మన ముందు సాక్షాత్కరింపజేసిన కవికులగురువు కాళిదాస మహాకవి మనందరికీ కూడా నిత్యస్మరణీయుడు, చిరస్మరణీయుడు.
- కాళిదాసు
- Title :Megha Sandesam
- Author :Kalidasu
- Publisher :Victory Publications
- ISBN :VICTORY118
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :127
- Language :Telugu
- Availability :instock