Logili Books

Short Stories

Mosagallaku Mosagadu

By Arudra , Vijay

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mosagallaku Mosagadu
Publisher
Visalandhra Book House
ISBN
MANIMN0516
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
301
Language
Telugu
Availability
In Stock
About this book

        1971 ఆగస్ట్ 27 న విడుదలయిన శ్రీ పద్మాలయా మూవీస్ "మోసగాళ్లకు మోసగాడు" తెలుగు చలన చిత్ర చరిత్రలోనే కాదు - యావత్ భారతదేశంలోనే తోలి కౌబాయ్ వర్ణ చిత్రం... డాషింగ్ అండ్ డేరింగ్ - 'సూపర్ స్టార్' కృష్ణ సాహసానికి ప్రతీక! పలు భారతీయ భాషల్లోనే కాక, విదేశాల్లో కూడా విజయ బావుటా ఎగరేసిన అద్భుత - సంచలనాత్మక చిత్రం. హాలీవుడ్ చిత్రాలతో సరితూగే సాంకేతిక విలువలు ఈ చిత్ర ప్రత్యేకత. 

          హీరో 'కృష్ణ' గారి కోరిక మీద ఆరుద్ర గారు 'ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ'. ఫర్ ఏ ప్యూ డాలర్స్ మోర్' మెకన్నాస్ గోల్డ్ వంటి చిత్రాల ప్రేరణతో తెలుగు వాతావరణానికి - తెలుగు ప్రజల చారిత్రక నేపథ్యాన్ని జోడించి తయారు చేసిన అద్భుత రచన "మోసగాళ్లకు మోసగాడు" చిత్ర కథ. 

                                                                                                     - ఆరుద్ర, విజయ్ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?