Logili Books

Short Stories

Mudu Birla Tarvata

By Akkiraju Battiprolu

₹170
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mudu Birla Tarvata
Publisher
Analpa Books
ISBN
MANIMN0536
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
149
Language
Telugu
Availability
In Stock
About this book

                                    ఎప్పుడో మూడేళ్ళ కృతమో, ఇంకా అంతకన్నా ముందో మీ ముందుకు రావాల్సిన పుస్తకం ఎంత ఆలస్యమవటానికి వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నయామో నాకు తెలియదు కానీ, ఆ నియోగాన్ని నామీదే వేస్తాడు అక్కి అని మేమంతా పిలుచుకునే మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు. నా ఆలస్యానికి ముందుగానే క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే నా ఆలస్య వల్లే ఇంకోన్నీ మంచి కధలు కూడా ఈ సంకలనంలో చేరాయి అని సమర్ధించుకుంటున్నాను.

                                                                      నాకు అక్కిరాజు పరిచయమయ్యే నాటికీ ఆటను రచయత కాదు. తెలుగు సమాజం పట్ల, సాహిత్యం పట్ల, అభిమానం, ప్రేమ ఉన్న ఒక సిలికాన్ వాలి సాఫ్టువేర్ నిపుణుడు. తెలుగు జీవితంలోకి ఇంటర్నెట్ అంతగా చొరబడని రోజుల్లో, SCIT అని దాదాపు నలభైవేలమంది సభ్యులు ఉన్న పేద యుజంట్ గ్రూప్ ఉండేది. ఇంటర్నెట్లో మొదటి తెలుగు సమాజం అదే.

                                                                                                -అక్కిరాజు భట్టిప్రోలు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?