₹ 150
స్థితి లయ లే కవిత్వం సాహిత్యం
కళలన్ని స్థితిలయాల స్వరూప సమ్మేళనం
కాలానుసారం కదిలే క్షణాల కణాల జీవసారాన్ని గ్రహించి, అనుభూతించి రచించడమే సాహిత్యలక్షణం. మనిషి ప్రకృతితో మమేకమై అనుభవించి స్థితి ని వర్తమాన భవిష్యత్ కలాలకు అందించడంలో కవిత్వం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఒక పద్యంలో, ఒక వచన కవితలో, ఒక వాక్యంలో, ఒక పద్యంలో, ఒక పదంలో ఒక అక్షరంలోనే కావ్యాన్ని చూపించి మనిషిని తన్మయత్వం చేసే రసప్లావితం, ఇంద్రజాలం కవిత్వం.
అత్యద్భుత స్థితి తో ఏకకాలంలో కర్త కర్మ క్రియలని ఏకబిగిన చేబట్టే ప్రక్రియ ప్రతిక్రియ కవిత్వం.
- యక్కలూరి శ్రీరాములు
- Title :Naa Ekanta Parimalam. . . . Kavitvam
- Author :Yakkaluri Sreeramulu
- Publisher :Sri Publications
- ISBN :MANIMN1910
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :103
- Language :Telugu
- Availability :instock