₹ 250
ప్రకృతిలో ప్రతిదీ కథే.
ప్రకృతి సజీవకృతి కథే,
వ్యక్తి వ్యవస్థల నడుమ మనిషిని కదిలించే క్రియ కథ. అనాది నుంచి వస్తున్న మానవ జీవన ప్రక్రియ కథ. కథ మనల్ని నడిపిస్తూనే వుంది. కథ మన తోడునీడగా వస్తూనే వుంది. మన కథల జాడలో నడుస్తూనే వున్నాం. నడుస్తూనే వుంటాం . కథల్లో మనమైపోతున్నాం. మనమే కథాలౌతున్నాం.
కథే లేకపోతె మానవజీవితం లేదు.
నాగరికతకి ఆలంబన దొరకదు.
కథే లేకపోతె మనిషికి దిశ దశ లభించేది కానేకాదు.
కథ ఉత్సాహం, కథ ఉద్రేకం, కథ సామూహికం, కథ వ్యక్తిగతం, కథ గతం, కథ వర్తమానం, కథ భవిష్యత్ కార్యక్రమాయునికి బీజం. కథ సార్వజనీనం.
- యక్కలూరి శ్రీరాములు
- Title :Nallamala Noorjahan
- Author :Yakkaluri Sreeramulu
- Publisher :Sree Prachuranalu
- ISBN :MANIMN1908
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :152
- Language :Telugu
- Availability :instock