Logili Books

Short Stories

Nakshatrala Pandiri

By Darbhamulla Chadrashekar

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nakshatrala Pandiri
Publisher
Samata Publishers
ISBN
MANIMN6304
Binding
Papar Back
Published Date
2025
Number Of Pages
155
Language
Telugu
Availability
In Stock
About this book

 పాలపిట్ట రంగు

"తాతగారు వెళ్లి మాట్లాడండి.. జాగ్రత్తం" టూ నర్సు జాలిగా అతడ్ని ఐసీయూ లోని బెడ్ దగ్గర తీసుకొచ్చి వదిలేసింది.

పైన కింద రెండో మూడో ట్యూబులు, వైర్లు, రూపాయి కాసంత కుంకుమ బొట్టు పైన అటూ ఇటూ ఏదో అతికించి.. చుట్టూ విచిత్రమైన చప్పుళ్ళు, వింత వాసన.

తను ఇంతకాలం చేయించలేని వడ్డాణాలు, దండవంకీలు హాస్పిటల్ వాళ్ళు ఆప్యాయంగా అమర్చారనుకుని దీర్ఘంగా నిట్టూర్చాడతడు.

వణుకుతూ తెల్లటి ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుని ప్రేమగా ఆమె చేయి పట్టుకున్నాడు. అతడి స్పర్శకు ఆమె బలహీనంగా కళ్ళు తెరిచింది.

పది నిమిషాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. ఏం మాట్లాడుకోలేదు. గొంతు సవరించుకొని నెమ్మదిగా అతడే అన్నాడు, "కనీసం ఇప్పుడైనా నీకొక విషయం చెప్పాలి.”

"నువ్వు పోయిందనుకున్న ఆ పాలపిట్ట రంగు చీర.. నువ్వు గొడవ పడ్డావని నేనే దాచేసాను.. సారీ!" అంటూ ఇంకా ఏదో చెప్పబోయి దుఃఖం అడ్డుపడి ఆగిపోయాడు. అతడి కళ్ళ నిండా నీళ్లు.. ఆపుదామనుకున్నా ఆగట్లేదు. అతికష్టం మీద చేయి విడిపించుకొని, తన కూడా తెచ్చిన సంచీలోంచీ ఆ..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?