₹ 280
ఆదిమానవుడి స్థావరాలలో పెన్నాతీరం ఒకటని చెబుతారు. కృష్ణ , తుంగ, గోదావరి, పెన్నానది పరివాహక ప్రాంతాలు కొత్త, పాత రాతి యుగాలలో స్థావరాలుగా ఉండేవని చరిత్ర కారులు గుర్తించారు. తాజా పరిశోధనలలో ద్రావిడులు , ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి మానవులకు ఈ పెన్నానది నది పరివాహక ప్రాంతమే స్థావరమైనట్లు ఇక్కడ దొరికిన పురాతన ఆస్తి పంజరాలు ప్రధాన సాక్ష్యాలు. తాజా పరిశోధనలోనే భాష, ప్రాంతాలు, పనిముట్లు తదితర అనేక ఆధారాల నేపథ్యంలో ద్రావిడుల తొలి స్థావరంలో ఒకటి పెన్నా తిరంగా నిర్దారించారు. ఎన్ సైక్లోపీడియా అఫ్ ఇండియా గ్రంధంలో ఏ. ఘోష్ ఇదే విషయాన్నీ ధ్రువీకరించారు.
- Title :Nellore Sangathulu
- Author :Ethakota Subbarao
- Publisher :Ethakota Subbarao
- ISBN :MANIMN1894
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :304
- Language :Telugu
- Availability :instock