₹ 90
కొంతమంది ఉపాధ్యాయులు కేవలం పాఠం చెప్పటంతోనే తృప్తి పడుతుంటారు. తమ కర్తవ్యాన్ని తాము బాధ్యతతో నెరవేర్చామని భావిస్తారు. మరికొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పట్యంశములను భోదించటమే కాక తాము భోదించే పాట్యంశలలోని అంశాలను వారి జీవితాలకు అన్వయించేటట్లుగా బోధిస్తారు. ఇంకా కొంతమంది ఉపాధ్యాయులు పాట్యంశలలో లేని, విద్యార్థులకు పనికివచ్చే వ్యక్తిత్వ వికాస సూత్రాలను కథల రూపంలో పద్యాల రూపంలో వివరిస్తారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత శ్రీ పేర్లి దాసు గారు పైన చెప్పిన మూడవ కోవలోకి వస్తారు.
- Title :Nithi Sathaka Pushpalu
- Author :Perli Dasu
- Publisher :Vidyaveni Publications
- ISBN :MANIMN2102
- Binding :Paerback
- Published Date :2018
- Number Of Pages :72
- Language :Telugu
- Availability :instock