• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Nitya Karma Anushtanam & Pitru Karya Deepika

Nitya Karma Anushtanam & Pitru Karya Deepika By P T Kamalakanth , P T Venugopal , Dhanvantari Srinivasa Madhav

₹ 120

        శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూలం విశిష్టాద్వైత సిద్ధాంతం. శ్రీ వైష్ణవ మతమునకు శ్రీమన్నారాయణుడే పరమ దైవము. భగవంతుడు భక్తివశ్యుడు. భక్తి ప్రవత్తులతో ఆ శ్రీమన్నారాయణుడిని సేవించి తమ తమ జీవితాలను చరితార్థం చేసుకొన్న ఆళ్వారులు, ఆచార్యుల లాంటి భక్తుల చరిత్రలే అందుకు ఉదాహరణలు. 

          సమాజంలో చుట్టూవున్న పరిస్థితుల ప్రభావం చేత, అజ్ఞాన అహంకారాలతో అజ్ఞాన అహంకారాలతో సంప్రదాయ ఆచార వ్యవహారాల పై దృష్టి సారించక, నిత్యకర్మలను పాటింపక భగవాడనుగ్రహానికి దూరం అవుతున్నాము. 

        కర్మ, జ్ఞానం, భక్తి కూడా మానవ జీవితాన్ని సక్రమ మార్గాన వుంచి మోక్షపథం వైపు నడిపిస్తాయి. జీవిత లక్ష్య సాధనకు పై మూడు యోగ్యమైనవే!

                                                                                                             - పి. టి. కమలాకాంత్