₹ 200
సుప్రసిద్ధ కథకులు, నాటకకర్త, గేయకర్త - వీరు బరంపురంలో జన్మించారు. వీరి తండ్రి వెంకట గోపాలరావు. తల్లి చూడి కుడుతమ్మ.
వీరు 1914 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనూ, ఆకాశవాణి వార్తా విభాగంలో ఉప సంపాదకులుగా 1944 నుండి పనిచేశారు.
"పన్యాల కథలు" పేరుతో ఒక కథా సంపుటం 1953 లో అచ్చయింది. "అభయ ముద్ర" పేరుతో కావ్య సంపుటం వచ్చింది.
వీరి ప్రతి రచన జీవితంలోని సంఘటనలతో ఒక సామజిక ప్రయోజనం ఆశించి చేశారు. వీరు "శేఖర్ ", "గోపి" , "చైతన్య", "అన్నయ్య" వంటి కలం పేర్లతో పలు రచనలు చేశారు.
- Title :Panyala Ranganatha Rao Kathalu
- Author :Panyala Ranganatha Rao
- Publisher :Navachetana Publishing House
- ISBN :MANIMN2081
- Binding :Paerback
- Published Date :2017
- Number Of Pages :322
- Language :Telugu
- Availability :instock