Logili Books

Novels

RaviChandra

By Madireddy Sulochana

₹55
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
RaviChandra
Publisher
Quality Publications
ISBN
NAVOPH0702
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
115
Language
Telugu
Availability
In Stock
About this book

             "లిఫ్ట్ ప్లీజ్" 

            రవిచంద్ర బుల్లెట్ ముందుకు పోలేక, సడన్ బ్రేకు తో టక్కున ఆగింది. ఓ మృదు హస్తం చేతి రుమాలును గాలిలో ఊపుతుంది.

           "ప్లీజ్! లిఫ్టు ఇవ్వగలరా?" చుట్టూ భయముతో చూస్తూ.

           "ఆరు గంటలకు స్నేహితుల మధ్య ఉంటానని మాట ఇచ్చాను. అప్పుడే అయుదు యాభై అయింది." అన్నాడు వాచి చూచుకొని రవిచంద్ర.

           " ఓ... మైగాడ్ ! రౌడీలు వెంటబడ్డారు. ఏ క్షణంలోనయినా రావచ్చు" భీతిహార్క్షిణి ఆర్ధింపు.

           "వాళ్ళలో సభ్యత్వం ఇప్పించాలని వెంటబడ్డారేమో! భయమెందుకు? ఫకాల్న నావ్వాడు.

          ఆమె తాను వేసుకున్న జీన్స్, పువ్వుల చొక్కవంక చూచుకుంది.

     "తరువాత ఏమయినా ఆనంది. వాలు రాకముందే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి మనము." తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                                                  -మాదిరెడ్డి సులోచన.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?