₹ 225
డబ్బులు లేని ప్రపంచాన్ని ఊహించగలరా? అసాధ్యం.
డబ్బులు లేకుండా బ్రతకగలరా? అసాధ్యం.
దేవుడు మనిషిని సృష్టిస్తే, మనిషి డబ్బుని సృష్టించాడు. ఆ డబ్బు మహత్యం ఎంత గొప్పదంటే అది లేకుండా మనిషి పుట్టడం సాధ్యం కాదు. చావటం కూడా సాధ్యం కాదు. మధ్యలో బతకడం ఎలాగూ డబ్బు మీదే ఆధారపడి వుంటుంది.
అయితే కొంతమంది వుంటారు. కోట్లకు పడగలెత్తి వుంటారు. డబ్బులకు కొదవే వుండదు. వాళ్ల తాతలో, తండ్రులో సంపాదించి ఇచ్చి వుంటారు. వాళ్లు ఎంత ఖర్చుపెట్టినా తరగని సంపద వుంటుంది.
- అరిపిరాల సత్యప్రసాద్
- Title :Rupayi Cheppina Bethala Kathalu
- Author :Aripirala Satya Prasad
- Publisher :Aripirala Satyaprasad
- ISBN :Anvikshiki Publications
- Binding :Paerback
- Published Date :2024 Reprint
- Number Of Pages :201
- Language :Telugu
- Availability :instock