• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sadhuvu Alochana

Sadhuvu Alochana By Jai Shetty

₹ 399

          సాధువులా ఆలోచిస్తే విముఖత ఎందుకు అంటువ్యాధి అవుతుందో మితిమీరిన ఆలోచన ఆపటం ఎలాగో తారతమ్యం ప్రేమను ఎలా హరిస్తుందో మీ భయాన్ని వినియోగించటం ఎలాగో అన్వేషణలో ఆనందం ఎలా కనిపించదో మీరు కలిసే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవటం ఎలాగో మీరు మీ ఆలోచనలు ఎందుకు కారో మీ ప్రయోజనం తెలుసుకోవటం ఎలాగో సఫలతను కరుణ ఎందుకు అత్యవశక్యమో ఇంకా చాలా....

        మీరు అర్థం చేసుకుంటారు. వివేచనా వర్తమానానికి అన్వయించి, దానిని మీకు అందుబాటులోకి తీసుకురావటం జీశెట్టి అగ్రాసమర్థ్యం. అయన పుస్తకం ప్రగాఢం, తీక్ష్ణం, ఆచరణాత్మకం. ఇది చాలా మందికి కొత్త అలవాట్లు, అభ్యాసాలు, వారు కోరుకున్న విధంగా జీవించటానికి దరి చూపే వివేచనా కలిగిస్తుందని మా విశ్వాసం.

  • Title :Sadhuvu Alochana
  • Author :Jai Shetty
  • Publisher :Manjula Publishing house
  • ISBN :MANIMN2160
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :342
  • Language :Telugu
  • Availability :instock