Logili Books

Inspirational

Divya Pranayam

By Sri Sri Paramahamsa Yogananda

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Divya Pranayam
Publisher
Yogoda Satsanga Society Of India
ISBN
MANIMN1032
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
546
Language
Telugu
Availability
In Stock
About this book

                      పరమహంస యోగానంద గారి ప్రసంగాల, వ్యాసాల సంకలనం, ఒక యోగి ఆత్మకథ అనే వారి గ్రంధంలో లక్షలాది మందిని ఆకట్టుకున్న విస్త్రతమైన స్ఫూర్తిదాయక సార్వజనీన సత్యాలను గురించి కూలంకషమైన చర్చను సమర్పిస్తుంది. పాఠకులు ఈ ప్రసంగాలలో సర్వ స్వీకార వివేకం, ఉత్తేజనం , మానవజాతి పట్ల ప్రేమల అపూర్వ కలయికను చూస్తారు. ఈ విశిష్ట లక్షణాలు రచయితలను మన యుగానికి చెందిన అత్యంత పూజనీయమైన , విశ్వసనీయమైన ఆధ్యాత్మిక జీవన మార్గదర్శకులలో ఒకరిగా చేశాయి.

                          జీవితపు చిక్కుప్రశ్నలకు అర్ధ చేసుకోవడానికి ప్రయత్నించే వారందరికీ, భగవంతుడి యధార్ధతను గురించి తమ హృదయాలలో అనిశ్చితమైన ఆశ కలిగి వున్నా వారికీ, తమ అన్వేషణలో ఇప్పటికే భగవంతుని వైపు తిరిగిన జిజ్ఞాసువులకు, ఈ ప్రసంగాల సంకలనం ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ కలిగించే అంతర్దృష్టిని ఇస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?