• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sahastra

Sahastra By Janaradhan Maharshi

₹ 150

సహస్త్ర

Voice over in a deep baritone voice
 

ఇది వేస్తే నాటకం.
 

చదివితే నవల.
 

చూస్తే సినిమా.
 

ఆలోచిస్తే కథనం.
 

వెరసి వెయ్యి ఆలోచనలు నిండిన మెదడు.
 

పేరు సహస్ర. అదేం పేరు? అదే ఎందుకు పేరు? పేరుకుపోయిన ఆలోచన, వేల వేర్లకి రూపం సహస్ర.

"తెర తెరుచుకుంది. ”

నాటకమో, నవలో, కథనమో, సినిమానో ప్రారంభించబడింది.

సెంటర్ ఆఫ్ ది స్టేజ్లో లైట్ వెలిగింది. ఆ వెలుగులోకి ఒకరు ప్రవేశించారు. అతనే... (A low toned yet continuous chanting of navagraha sthothram plays in the background - Adityaya cha Somaya till the end of introductions)

గురు:
 

నా పేరు గురు. నేనొక గ్రహం.
 

మేధస్సుకి, పురోగతికి, ఆశీర్వాదానికి నేను మూలం.
 

స్టేజి మరో చోట లైట్ వెలిగింది.
 

ఆ వెలుగులోకి మరొకరు ప్రవేశించారు. అతనే...

  • Title :Sahastra
  • Author :Janaradhan Maharshi
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN6724
  • Binding :Paparback
  • Published Date :2025
  • Number Of Pages :109
  • Language :Telugu
  • Availability :instock