• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Saraswathi Bazar

Saraswathi Bazar By Attaluri Narasimharao

₹ 250

                    రచయితతో  సహా, విషయం కదా ముఖ్యం అనేవారు, ఈ కథలు ఏకవచనం కాదు బహువచనం, ఇందులో భిన్న విషయాల్నే వ్యక్తులుగా చూడాలి . ఎవర్ని ఉహించనూ, అనుమానించునూ, ఎవరికీ అంటగట్టనూ, కూడదు అనుకుంటారు. అలాగే, ఇంకో భిన్న ప్రయత్నంగా, ఇవి కథలు అవుతాయమౌ చూద్దాం, లేకపోతే తిరష్కరిద్దాం   అనుకుంటారు. ఇంకా, అసాంస్కృతిక పర్యావరణం ఆవేదనగానే వుంది గదా అని ఆందోళన పడుతుంటారు. ఈ కథల్లో ప్రత్యామ్నాయ  ఆలోచనలు కూడా అంతర్భాగంగా వున్నాయనుకునే వారు వుంటారు. ఇలాంటి నిర్దయా హృదయాలు, ఈ కథలకి నిజంగా పాఠకులవుతారు . తర్వాత , ఆలోచనల మొలకలు ఏమాత్రం మొదలైనా, ఆచరణ మొక్కలు ఎవుగా పెరిగి, సాంస్కృతిక పర్యావరణం సజీవంగా, కళకళలాడుతుంది. అప్పుడు,  ఇలాంటి కథల ఉనికి వుండదు, ఉనూ వుండదు.

  • Title :Saraswathi Bazar
  • Author :Attaluri Narasimharao
  • Publisher :Alakananda Prachuranalu
  • ISBN :MANIMN1975
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :242
  • Language :Telugu
  • Availability :instock