• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Shrushtilo Teeyanidi

Shrushtilo Teeyanidi By Dr Pellakuru Jayaprada Somireddy

₹ 70

                   అప్పుడే విచ్చుకున్న చారడేసి కళ్ళతో, పాలుగారే బుగ్గలతో, దానిమ్మ గింజలాంటి నవనవలాడే శరీరచ్ఛాయతో , కమలా తొనలలాటి మృదుత్వంతో, మంచులో తడిసిన మల్లెపువ్వులా, అప్పుడే వెలసిన దేవతలా కేరింతలు కొడుతున్న పాపాయిని చూచి నిట్టూర్చాను నేను. నిరాశగా, నిర్లిప్తంగా, పదే పదే చెమ్మగిల్లుతున్న కళ్ళతో ఉయ్యాల్లో పాపకేసి చూస్తున్న విజయవైపు తిరిగి అన్నాను.

                   "చూడు , విజయ! పాప నీవైపేంత అమాయకంగా, మమకారంగా చూస్తుందో" పేలవంగా నవ్వింది విజయ.

                   "పోనీ నీలాగే అందంగా ఉంది పాపా. మనం వుంచేసుకోకూడదు విజ్జి?"

                    నావైపు కోపంగా చూచింది విజయ . తరువాత కళ్ళలో నీళ్లు నింపుకుంటూ అంది." నాకు తెలుసు , నాకు తెలుసు. మొత్తానికి యీ పాపనే న చేతుల్లో పెడతారు. నాకు బాగా తెలుసు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు .

  • Title :Shrushtilo Teeyanidi
  • Author :Dr Pellakuru Jayaprada Somireddy
  • Publisher :Vamsi Publications
  • ISBN :MANIMN1884
  • Binding :Paerback
  • Published Date :2003
  • Number Of Pages :153
  • Language :Telugu
  • Availability :instock