₹ 99
పంచాంగ కర్త :
శృంగేరి శారదా పీఠం జ్యోతిర్విద్వాంసులు
డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
ఈ పంచాంగాన్ని ఆదరిస్తున్న పాఠకులు నానాటికి పెరగుతూండటం చాలా ఆనందాన్నిస్తోంది. మన పంచాంగాన్ని ఆదరిస్తున్న పాఠక దేవుళ్లకు హృదయపూర్వక నమస్కారాలు.
అందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శంకరమంచి వారి గంటల పంచాంగంలో నిత్య దేవతాపూజలో, సంధ్యావందనం లో చెప్పుకునే సంకల్పానికి అవసరమైన సూర్య సిద్ధాంత పంచాంగమును, మరియు మానవ కార్యాలకు అవసరమైన శుభ ముహూర్తాలు, జాతక, గోచార ఫలితాలకు సంబంధించిన దృగ్గణిత పంచాంగాన్ని, విడివిడిగా ఒకే పంచాంగంలో అందిస్తున్నాము.
- భౌత స్మార్త కర్మానుష్ఠానమునకు సూర్య సిద్ధాంతపంచాంగము శిష్టజన సమ్మతము.
- దేవతార్చనలకు, వైదిక క్రతువులకు, పితృదేవతారాధనకు, పండుగలకు, భగవత్సంబంధమైన ఆగమ విధులకు, నిత్యసంధ్యావందనాది అనుష్ఠానాలకు శాస్త్రీయమైన సూర్యసిద్ధాంతం ఆధారంగా నిర్ణయించిన తిథులను శాస్త్రీయంగా గణితం చేసి ఇవ్వడం జరిగింది.
- జాతకచక్రాలకు, జననకాల నిర్ణయాలకు, పుట్టినరోజులకు, షష్ఠి పూర్తి మొదలగు ఉత్సవాలకు, యాత్రలకు, వివాహాది శుభముహూర్తాలకు, రాశిఫలాలకు, గ్రహసంచార, గ్రహణాలకు స్పుట గ్రహాల కోసం దృక్ గణితమును ఇవ్వడం జరిగింది. -
- వివాహాది శుభకార్యాలకు సంబంధించిన సుముహూర్తాలను దృక్ గణితంలోనే ఇచ్చాము. ఇందులో శాస్త్రపరమైన సూత్రాలను ఆధారం చేసుకుని వీలైనంత వరకు బలంగా ఉన్న శాస్త్రీయమైన ముహూర్తాలను మాత్రమే మన పంచాంగములో ఇవ్వడం జరిగింది.
- Title :Sri Sankaramanchi Sri Srugeri Sri Matiya Sri Krodhi Nama Samvastara Vari Gantala Panchangam 2024- 25
- Author :Dr Sankaramanchi Ramakrishna Sastry C H D
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN2969
- Binding :Papar back
- Published Date :Jan 2024
- Number Of Pages :158
- Language :Telugu
- Availability :instock