₹ 300
ఇది ఒక నిస్వార్ధ దేశ భక్తుడి సాహసగాథ. భారత స్వాతంత్ర్య సమర ప్రధాన సేనాపతి, ఆల్ టైమ్ గ్రేట్ విప్లవ వీరుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ రాజకీయ జీవిత అద్భుత చరిత్ర.
భారత స్వాతంత్ర్య పోరాట ప్రధానఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాల పై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్. శాస్త్రి విలక్షణ విశ్లేషణ.
- Title :Subas Chandra Bose
- Author :M V R Sastry
- Publisher :Durga Publications
- ISBN :MANIMN1200
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :324
- Language :Telugu
- Availability :instock