Logili Books

Short Stories

Swarna Mukhi

By Dr V R Rasani

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Swarna Mukhi
Author
Publisher
Bala Books Publications
ISBN
MANIMN6962
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
141
Language
Telugu
Availability
In Stock
About this book

స్వర్ణముఖి గళంలో జీవనధార

రాసాని అంటే ఒక 'ఆదియోధుడు'

రాసాని అంటే ఒక 'వొలికెల బీడు', ఒక 'ముద్ర'.

రాసాని  అంటే ఒక, 'బతుకాట', ఒక 'వలస', 'పరస'

రాసాని అంటే ఒక 'నరమేధం', ఒక 'నేలతీపి', ఒక 'తరిగొండ వెంగమాంబ', ఒక 'చెంచిత'.

రాసాని అంటే ఒక 'మెరవణి', ఒక 'ముల్లు గర్ర', ఒక 'నాలుగో నాటకం'.

రాసాని అంటే ఒక 'రక్త చందనం'....

ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా చాలా... ఇలా ఎన్నో....

ఇవ్వాళ మనం కొత్తగా ద్రవిడ సంస్కృతి, ద్రావిడభాషా, సాహిత్యాల గురించి ద్రవిడ సమాజాల గురించి మాట్లాడుకుంటూ, చర్చలు పెట్టుకుంటున్నాం కానీ... ఎంతో కాలం నుండీ ద్రవిడ సమాజపు లోతులకు వెళ్లి... పరిశోధనలు చేసి, తెలుగు సాహిత్యానికి మంచి మంచి నవలలనీ, నాటకాలనీ, కథలనీ చేర్పు చేసిన రాసాని ఎంతైనా అభినందనీయుడు.

నిజానికి చెప్పాలంటే... నిర్ద్వందంగా రాసాని ఎటువంటి పరిచయము, ముందుమాటలు అవసరంలేని రచయిత... బహుశా నేను స్వర్ణముఖి తీరంలో స్థిరపడి ఉండడంతో... అయన స్నేహంగా నాకీ పనిని అప్పజెప్పి ఉండవచ్చు... ఇది నాకు కలిగిన మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను...

***

తెలుగు కథ పుట్టడమే యవ్వనంలో పుట్టిందని మనందరికీ తెలిసిందే..... పుట్టినప్పటి నుండీ ఇవ్వాల్టి దాకా కూడా సమాజ జీవితంలోని, వెలుగు చీకట్లకు అద్దం పడుతూ... అనేక సామాజిక సందర్భాలకు స్పందిస్తూ, తన అభివ్యక్తితో సామాన్య జన జీవితంలోని మార్పుకు దోహదం చేస్తూ, పాఠకులను చైతన్యవంతం చేస్తూ వస్తోంది.................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?