Logili Books

Short Stories

Upma Batch

By Medarametla Chakradhar Naidu

₹249
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Upma Batch
Publisher
Vidmahi Publications
ISBN
MANIMN7156
Binding
Paparback
Published Date
April, 2026
Number Of Pages
191
Language
Telugu
Availability
In Stock
About this book

ముందుమాట

"ఉప్మా బ్యాచ్ - ఇతర కథలు" అనే ఈ కథాసంకలనం సాధారణ జీవితపు అసాధారణ క్షణాల్ని ఎంతో సహజంగా ఆవిష్కరించిన రచన. ఇందులోని ప్రతి కథ ఒక ప్రత్యేక అనుభూతిని మిగులుస్తూ, పాఠకుడిని తన గతానికి, తన అనుభవాలకు తీసుకెళ్తుంది.

ఈ సంకలనంలోని కథలు ఒకే విధంగా ఉండవు.ప్రతి కథకు తనదైన స్వరూపం, తనదైన భావప్రపంచం ఉంటుంది. “ఉప్మా బ్యాచ్ ” కథ విద్యార్థి దశలోని అమాయకత్వం, స్నేహాల మాధుర్యం, చిన్న చిన్న సంఘటనల్లో దాగి ఉన్న ఆనందాన్ని గుర్తు చేస్తుంది. చదువుకునే రోజుల్లోని ఆ స్నేహబంధాలు ఎంత విలువైనవో ఈ కథ స్పష్టంగా చెబుతుంది.

ఇంకా కొన్ని కథలు కుటుంబ బంధాలను, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను ఎంతో సున్నితంగా చిత్రిస్తాయి. తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులు...ప్రతి సంబంధం లోని ప్రేమ, బాధ్యత, అపార్థాలు, ఆప్యాయత అన్నీ మనసును తాకేలా ఉంటాయి.

కొన్ని కథలు జీవితంలోని కఠిన వాస్తవాలను కూడా ప్రతిబింబిస్తాయి. సాధారణ మనిషి ఎదుర్కొనే సమస్యలు, అతని అంతర్మధనం, చిన్న విజయాల వెనుక ఉన్న పెద్ద కృషి, కథలలో సహజంగా ప్రవహిస్తాయి. చదివే ప్రతి పాఠకుడు “ఇది నా కథే కదా !” అనిపించేలా రచయిత కథలను నిర్మించారు.

"ఈ కథల పుస్తకం ఒక మంచి సినిమా”.

ఐస్ తిన్నారా ఈ మధ్య? ఐస్ క్రీమ్ కాదు.

పుల్లయిస్... పుల్ల ఐస్. బిగ్గరగా వినిపించే ఆ పిలుపు విన్నారా ? గుర్తుకు వచ్చాయా ఏవైనా?

ఒకసారి మీ ఇంట్లో వెతికి చూడండి. కొన్ని పుల్ల ఐస్ లు కనిపిస్తాయి. కొన్ని నెమలీకలు కొన్ని కాగితం పడవలు కొన్ని బాల్స్ బ్యాట్స్ గాలిపటాలు, బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్, ఐడి కార్డులు, సినిమా టికెట్స్.. కొన్ని ఉత్తరాలు............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?