• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vijayasree Touring Talkies ( Mori)

Vijayasree Touring Talkies ( Mori) By Vamsi

₹ 100

మొన్నా మధ్య మేం ఇల్లు మారినప్పుడు చాలా సామాన్లని మా చిన్నమ్మాయి బయట పారేస్తుంటే ఆటినే చూస్తా వుండిపోయిన్నాకు 'ఇప్పుడీ లోకంలో లేని మా ఆవిడగానీ ఇది చూడ్డం జరిగితే పిల్లల్ని ఒకటే తిట్టుకుంటా ఆటన్నిటినీ మళ్లీ లోపలికట్టుకుపోయి సర్దేసుకుంటా వుండును. అది చూసిన జనాలు “ఎందుకీ పనికిరాని సామాన్లన్నీ?" అనేసడిగితే ఆటికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాల్నీ, ఎన్నో కథల్నీ చాలా సేపు చెప్పుకుంటా పోయుండును అనిపించింది.

ఈ పుస్తకంలో మొదటి కథయినా “అటక” చదూతా వుంటే వెళ్ళిపోయినా గతమూ నా భార్యా కాసేపు వెనక్కొచ్చి పలకరించే సెళ్ళేరు. నన్ను.

అచ్చం ఈ "గుండె గోదారి” కథలో వున్న రామరాజులంక లాంటి వూరే ఎగువ గోదాట్లో వున్న సీతానగరం దగ్గరుంది. వర్షాకాలంలో నీటిమట్టం పెరిగిపోయినప్పుడు మునిగి తేలే ఆ వూరి పేరు “ములకల్లంక”. ఇతని గుండెగోదారి కథ చదవడం మొదలెట్టిన్నాకు ఆ వూరితో పాటు ఇంకా చాలా గుర్తుకు రాడం మొదలెట్టినియ్యి... ఆటిల్లో ఒకటి ఆ నేటివిటీ.......................

  • Title :Vijayasree Touring Talkies ( Mori)
  • Author :Vamsi
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6765
  • Binding :Paparback
  • Published Date :Nov, 2025
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock