₹ 120
ఒక కొత్త వ్యక్తితో అయిదు నిముషాలు మాట్లాడితే ఒక కథ రాయగలనని ఓ హేన్రి కాబోలు అన్నాడు. చంద్రశేఖర ఆజాద్ కేవలం రెండు గంటలు గౌతమ్ తో ఉండి విపరీత వ్యక్తులు రాశారు. నేను సాక్షిని,. ఇతని కథను నవలగా రాయాలని ఉందని అపుడే చెప్పారు. నాకిది ఆశ్చర్యకరమైన నమ్మశక్యం గాని విషయమే. అయన చెప్పారు నేను విన్నాను అనుకున్నాను. ఆజాద్ అన్నంత పని చేశారు. ఒక వ్యక్తిత్వం మనసులో బలంగా నాటుకుంటే జరిగే పరిణామంగా దీన్ని తలుస్తాను . అది చంద్రశేఖర్ ఆజాద్ కె సాధ్యమైన విషయం గా భావిస్తాను. నవల చదవండి. భిన్న ప్రవృత్తుల వ్యక్తుల్ని మీ చుట్టూ ఎవరైనా ఉంటె పోల్చి చుడండి.
- Title :Viparita Vyakthulu
- Author :P Chandrasekhara Azad
- Publisher :P.Chandrasekhara Azad
- ISBN :MANIMN2031
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock