₹ 80
వ్యాసాయజ్యోతిశ్యం అనునది కొత్త శాస్త్రం కానేకాదు. పూర్వం నుండి మన పంచాంగ కర్తలు సంవత్సర పంచాంగాలలో ఎప్పుడో అందించిన సమాచార సమాహారమే ఈ పుస్తకం. అయితే, వాటిలోని విషయాలను సులభరీతిలో నేటి ఆధునిక పాఠకుడికి అర్థం అయ్యేవిధంగా సరళ భాషలో జ్యోతిష్య రహస్యాలను అందించుట జరిగింది.
వ్యవసాయంలో జ్యోతిష్యం ఏమిటా? అన్న ధర్మ సందేహం మీకు కలగవచ్చు. జ్యోతిష్యం అంటే ఏమిటో తెలియనివారు కూడ 'ఏరువాక' తర్వాత వ్యవసాయపనులు ప్రారంభించటం అనవాయితీ. ఒకరకంగా చూస్తే వ్యవసాయంలో వ్యాపారం కూడా ఒక భాగమే వ్యాపారం అంటే లాభ, నష్టాలుంటాయి. నష్టాలను నివారించుకోవాలంటే పంచాంగాన్ని ఆశ్రయించాలి. వ్యవసాయదారులు లేదా వ్యవసాయ అనుబంధం వృత్తి, వ్యాపారాలు నిర్వహించేవారు. ఈ పుస్తకాన్ని కూలంకషంగా అర్ధం చేసుకుంటే లాభాలను ఆర్జిస్తారు.
- కె. అచ్చిరెడ్డి.
- Title :Vyavasaya Jyothishyam
- Author :K Acchireddy
- Publisher :Sai Trishakti Nilayam
- ISBN :GOLLAPU400
- Binding :Paperback
- Published Date :2014
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :outofstock