Logili Books

Politics And Social Life

Yennikala Bharatham

By Valluru Sivaprasad

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Yennikala Bharatham
Publisher
Andhra Pradesh Abyudaya Rachaithalu Sangam, Guntur Branch
ISBN
MANIMN5389
Binding
Paerback
Published Date
May, 2024
Number Of Pages
110
Language
Telugu
Availability
In Stock
About this book

ఒకే ఒక్కడు

డా|| పాపినేని శివశంకర్, గుంటూరు
 

జాదూ జననాయకుడు

ఒకే ఒక్కడు

కోట్లమంది ప్రజలకి ఏకైక ముద్దుబిడ్డడు.

(దుష్ట సమాసం శమించు గాక!)

నమ్మిన జనానీకంపై అతనికెంతో

ప్రేమాదరవాత్సల్యాభిమానం

(అవును గాక అవును!)

తన రాజ్యంలో దాహంతో ఎవ్వరూ తపించరాదని

ఊరూరా మద్యపుటేళ్లు పారించిన ఔదార్యం అతనిది

అన్నిటికన్నా భూమాత మహోన్నతం కదా? అందుచేత, అందువలన

అంతకన్నా ఎత్తుగా ఏదీ ఉండరాదని

అన్నిటినీ నేలమట్టం చేసే మాతృభక్తి అతనిది

కర్షక అన్నలకు (మళ్లీ దుష్ట సమాసం!) ఎండదెబ్బ తగలరాదని

రేగటి దుక్కుల్లో కారడవులు పెంచే కారుణ్యం అతనిది

సమర్థతకే సమర్థత నేర్పుతాడు ఒకే ఒక్కడు

'తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు' అన్నాడో కవి

కానీ మన ప్రియతమ నాయకుడు

నదీనదగర్భాలు పెళ్లగించి ఇసుక నుంచి కరెన్సీ పిండగలడు................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?