Logili Books

Short Stories

24 Gantallo

By Malladi Venkata Krishna Murthy

₹230
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
24 Gantallo
Publisher
Prism Publications
ISBN
MANIMN0674
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
196
Language
Telugu
Availability
In Stock
About this book

                         అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్దలు చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్ - వె - స్ట్రీట్ లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులలో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది. 

                              ఆ తరువాత?

                             అనేక స్పీడ్ బ్రేకర్స్ ని ఆ ఒన్  - వె - స్రేట్ లో రైనా ఆలా ఎదుర్కొంది?

                           క్రైమ్ ని రాయడంలో అందెవేసిన "మల్లాది వెంకట కృష్ణమూర్తి" కలం నించి వెలువడ్డ తాజా డైరక్ట్ నవల 24 గంటల్లో... ఇది మిమ్మల్ని ఊపిరి బిగబట్టి ఉత్కంఠంగా చదివిస్తూ మధ్యలో ఆపనివ్వదు.

                                                                          -మల్లాది వెంకట కృష్ణమూర్తి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?