Logili Books

Travelogues

Travelogue Mexico, Grand Caymen And Jamaica

By Malladi Venkata Krishna Murthy

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Travelogue Mexico, Grand Caymen And Jamaica
Publisher
Lipi Publications
ISBN
MANIMN0861
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
148
Language
Telugu
Availability
In Stock
About this book

ఓ క్రూజ్ లో సగటున ఎంతమంది ప్రయాణించవచ్చు?

మాయన్స్ ఏ ఖండం నించి మెక్సికోకి వలస వెళ్లరు?

మెక్సికోలో మాత్రమే తయారయ్యే మద్యం ఏమిటి?

కేమాన్ ఐలాండ్స్ ప్రజలు ఏ విషయంలో ఇండియన్స్ కి విరుద్ధం?

కేమాన్ ప్రజల మీద టెక్స్ ని రద్దు చేసిన బ్రిటిష్ రాజు ఎవరు?

జమైకాలో చరిత్ర సృష్టించిన పండు?

జమైకకి, జేమ్స్ బాండ్ కి గల సంబంధం ఏమిటి?

                                ఆగస్టు 2013 లో 5 రోజులు, ఆగస్టు 2018 లో 8 రోజులు,మెక్సికో, గ్రాండ్ కేమాన్ , జమైకా దేశాలని క్రూజ్ లో సందర్శించిన మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ట్రావెలాగ్ ఇది. వెంట తీసుకెళ్ళి చూపించినంత విపులంగా ప్రతి చిన్నా విషయాన్నీ రాయడంలో అందెవేసిన చెయ్య అయినా మల్లాది కలం నుంచి వేలువద్ద 12 వ ట్రావెలాగ్ మెక్సికో, గ్రాండ్ కేమాన్,జమైకా, జనరల్ నాలెడ్జ్, ప్రయాణాలు ఇష్టపడే వారికీ ఇది నచ్చుతుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?