• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Padakondu Pannendu Padamoodu

Padakondu Pannendu Padamoodu By Malladi Venkata Krishna Murthy

₹ 230

అదృష్టం అనేది ఉందా? అది మనిషిని కాపాడుతుందా? రక్షరేకు మనిషిని రక్షించగలదా? కోయదొర ఇచ్చే రక్షరేకులో నిజంగా మహత్తు ఉంటుందా?

ఈ నేపథ్యంలో ముప్పై ఆరు గంటల్లో జరిగే 'పదకొండు పన్నెండు పదమూడు' క్రైమ్ నవల, అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగుతుంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ సస్పెన్స్, మిస్టరీ డైరెక్ట్ నవలకి 'పదకొండు పన్నెండు పదమూడు' అనే పేరు ఎందుకు పెట్టారో ఊహించగలరా?

                                                                                                       - మల్లాది వెంకట కృష్ణమూర్తి

  • Title :Padakondu Pannendu Padamoodu
  • Author :Malladi Venkata Krishna Murthy
  • Publisher :Godavari Publications
  • ISBN :MANIMN1402
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :221
  • Language :Telugu
  • Availability :instock