• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Bharatha Swathantrya Porata Charitra

Bharatha Swathantrya Porata Charitra By Gaddam Koteswara Rao

₹ 120

                                  జాతీయోద్యమం దాదాపు శతాబ్దంపాటు జరిగింది. అనేక రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు జరిగాయి. స్వాతంత్ర్యానంతరం   భారతదేశానికి వారసత్వంగా వచ్చిన లక్ష్యాలు, ఆందోళనా , పోరాటా రూపాలు, రాజకీయ నైతిక విలువలు ఏ మేరకు అనుసరణీయాలో ఆలోచించాలి . నూతన దశకు చేరిన దేశంలో ఆ లక్ష్యాల సాధనకు గల అవకాశాలను ఆటంకాలను , పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెరవేర్చడానికి అనుసరించవలసిన పద్దతులను, దేశంలోని లౌకిక శక్తులు, ప్రత్యేకించి వామపక్ష శక్తులు పునరాలోచించాలి . ఏడు దశాబ్దాలు గడిచిన స్వతంత్ర భారతంలో భిన్న రూపాల్లో కులం , మతం రాజకీయరంగా ప్రవేశం చేయబడి దేశ సామజిక జీవనాన్ని తిరోగమింపజేస్తున్నాయి.ఒక వైపు పెట్టుబడిదారి సంబంధాలు నానాటికి బలంగా వేళ్ళూనుకొంటుండగా, మరోవైపున సామజిక తిరోగమనం వైపు దేశం  నడపడం విచిత్రమైంది.

  • Title :Bharatha Swathantrya Porata Charitra
  • Author :Gaddam Koteswara Rao
  • Publisher :Visalaandhra Publishing House
  • ISBN :MANIMN1762
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :175
  • Language :Telugu
  • Availability :instock