Logili Books

Sociology

Oka Vasthuvu Dhara ki Aa Vasthuvu Kosam Jarigina Srama Ki Sambandam Ela Vuntundi?

By Ranganayakamma

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Oka Vasthuvu Dhara ki Aa Vasthuvu Kosam Jarigina Srama Ki Sambandam Ela Vuntundi?
Publisher
Sweet Home Publications
ISBN
MANIMN1618
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
204
Language
Telugu
Availability
In Stock
About this book

 అసలు , ఏ ఉత్పత్తి కైనా "ధర" ఎందుకు , దేన్నీ బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా , ధరని గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో , వేల సంవత్సరాల నించి ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్ తో ప్రారంభమమై , 2 వేల సంవత్సరాలు గడిచే నాటికీ, రికార్డో దగ్గరికి వచ్చేటప్పటికి, ఒక చిన్న విషయం దొరికింది. అదేమిటంటే, "ఏ ఉత్పత్తి అయినా శ్రమల తోటే తయారవుతుంది: ఆ శ్రమల వల్ల తయారైన ఉత్పత్తిలో కొంత భాగం, పెట్టుబడి పెట్టిన వాడికి లాభంగా ఆందాల్సిందే" - ఇదే రికార్డో అన్నది! శ్రమల వల్ల తయారు కానీ వడ్డీలు , లాభాలు వంటివి, సరుకు ధరని ఏర్పరిచే :"శ్రమ కొలత" కి ఎలా కారణం అవుతాయి? -- మర్క్స్ అవగాహన ఈ తర్కాలతో సాగింది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?